సచివాలయ ఉద్యోగాల రాత పరీక్షలు వాయిదా..
గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబందించిన రాత పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పంచాయితీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి శ్రీ గోపాలకృష్ణ ద్వివేది ట్విట్టర్ లో తెలిపారు .
ఫేస్-2 గ్రామా వార్డు సచివాలయాల ఉద్యోగాలకు రాత పరీక్షలను ఆగస్టు 2 వ వారంలో నిర్వహిస్తున్నట్టు గతంలో ప్రకటించారు,
అయితే కరోనా వ్యాప్తి కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించామని , మల్లి ఎప్పిడి నిర్వహించేది తరువాత తెలియ చేస్తామని ద్వివేది తెలిపారు .. ( ఆంధ్రజ్యోతి 20-07-20)
